T20 World Cup : ఓ స్ట్రాటజిస్ట్‌గా Kohli ఎప్పుడో ఫెయిల్ అయ్యాడు - Gautam Gambhir || Oneindia Telugu

2021-11-03 1

T20 World Cup 2021 : “Kohli has never impressed me as a strategist. Once again, he was a disappointment on Sunday. For starters, why did he change the team from the one that played against Pak ?” Gambhir wrote in his column for a channel.
#T20WorldCup
#MSDhoni
#ViratKohli
#VikramRathour
#Cricket
#IshanKishan
#INDVsNZ
#INDVsAFG
#RaviShastri
#RohitSharma
#HardikPandya
#ShardhulThakur
#JaspritBumrah
#TeamIndia

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా దారుణ ప్రదర్శనతో సెమీస్ అవకాశాలను చేజార్చుకున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన కోహ్లీసేన.. తదుపరి మూడు మ్యాచ్‌లు గెలిచిన టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితిని తెచ్చుకుంది. దాంతో భారత జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో కీలక పోరులో టీమ్‌మేనేజ్‌మెంట్ చేసిన ప్రయోగం బెడిసి కొట్టడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.